Mstc limited invites applications for the recruitment of jr computer assistant posts

government jobs, jobs notifications, govt jobs, jobs recruitment, private jobs, mstc notification, computer jobs, computer operator jobs, bank jobs, railway jobs, teaching jobs, it software jobs, police jobs, central government jobs

MSTC Limited invites applications for the recruitment of Jr Computer Assistant Posts

JOBS: జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు..

Posted: 12/18/2014 06:41 PM IST
Mstc limited invites applications for the recruitment of jr computer assistant posts

ఎం.ఎస్.టి.సి లిమిటెడ్ కంపెనీ తమ సంస్థలో జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా వున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వున్న వివిధ బ్రాంచుల్లో ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతోంది. కాబట్టి.. ఆసక్తిగల వారు వెంటనే అప్లై చేసుకోగలరు.

అర్హతలు :
1. డిగ్రీ పూర్తి చేసి వుండాలి. మ్యాథమేటిక్స్ విభాగం వారికి ప్రాధాన్యత.
2. కనీసం 6 నెలల డిప్లొమా కంప్యూటర్ సర్టిఫికెట్ వుండాలి. ఈ ఫీల్డ్’లో అనుభవం వున్నవారికి ప్రాధాన్యత.
3. 31-12-2014 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించి వుండకూడదు. 21 సంవత్సరాలకు తగ్గకూడదు.

మరిన్ని వివరాల కోసం క్రింద పొందుపరిచిన లింకులను క్లిక్ చేయండి.
1. http://www.mstcindia.co.in/Careers/career_home.aspx
2. http://www.mstcindia.co.in/Careers/Careers_AdminJob/viewAdv.aspx?POSTREFNUMBER=bjB5RQMBaaDNhkP0hk6NCPMGR2Qz0Q2OgyuJgL2hc7o%3d&sContentType=application/pdf
3. http://www.mstcindia.co.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MSTC Limited notification  government jobs  jobs notification  

Other Articles