Ntrs name for ap capital

bala krishna news, actor balakrishna news, balakrishna mla, hindupur constituency, ntr name to new capital, ntr name, chandra babu naidu and balakrishna

balakrishna wants his brother-in-law and NTR's son-in-law Chandrababu Naidu to name either AP's new capital or Hindupur town after NTR

కొత్త రాజధానికి ఎన్.టి.ఆర్ పేరు పెడతారట....!!

Posted: 12/18/2014 06:11 PM IST
Ntrs name for ap capital

కొత్త రాజధానికి ఎన్.టి.ఆర్ పేరు పెట్టాలని కొన్ని వర్గాలు కోరుకుంటున్నాయి. ఎన్.టి.ఆర్ పేరు ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే రాజధానికి పెట్టాలని బాలకృష్ణ కూడా కోరుకుంటున్నారు. ఈ విషయన్ని ఆయన చంద్రబాబు ద్రుష్టి కి కూడా తీసుకుపోయినట్లు సమాచారం. కాని ఆయన చంద్రబాబు ను గట్టిగా అడగలేకపోతున్నట్లు కొన్ని వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గతం లో అనంతపురం జిల్లాకు ఎన్.టి.ఆర్ పేరు పెడతామని అన్నారని, అదీ సాధ్యం కాలేదని కనీసం ఇప్పుడు కొత్త రాజాదానికైన ఎన్.టి.ఆర్ పేరు పెట్టాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. ఇప్పుడు కొత్త రాజధానికి ఎన్.టి.ఆర్ పేరు పెడితే అనంతపురం జిల్లాకు ఎన్.టి.ఆర్ పేరు పెట్టాలనే డిమాండ్ ను ఉపసంహరించుకుంటామని బాలకృష్ణ అంటున్నారు. ఒకవేళ ఎన్.టి.ఆర్ పేరు కొత్త రాజధానికి పెట్టలేని పరిస్థితే ఏర్పడితే అనంతపురం రెండు జిల్లాలు అవుతుందని అప్పుడు తన నియోజక వర్గమైన హిందూపూర్ కు ఎన్.టి.ఆర్ జిల్లా అనే పేరు పెట్టాలని కోరదామని అనంతపురం జిల్లా ఎం.ఎల్.ఏ లతో వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా కొత్త రాజధానికి ఎన్.టి.ఆర్ పేరు పెట్టటం పైనా టి.డి.పి పార్టీ లోనే భేధాపిప్రాయలు ఉన్నాయి. ఏది ఏమైనా బాలకృష్ణ అడిగిన దానికి చంద్ర బాబు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి...!!

హరి 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : n chandra babu naidu  hindupur mla balakrishna  ntr name  new capital  

Other Articles