Successful launch of gslv mk iii

successful launch of gslv mark 3, gslv mark 3, isro mark , isro gslv mark 3, gslv mark 3 success, gslv mark 3 successful

Successful launch of GSLV Mk-III is yet another triumph of brilliance and First experimental flight of LVM3 with CARE module successful.

జీఎస్ ఎల్ వీ మార్క్-3 విజయవంతం

Posted: 12/18/2014 11:42 AM IST
Successful launch of gslv mk iii

మరో సారి నింగిలో భారత పతాకం సగర్వంగా రెప రెప లాడింది. గురువారం ఉదయం నెల్లూరు లోని షార్ అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్ఎల్వీ మార్క్-3 విజయవంతంగా నింగి లోకి దూసుకెళ్లింది. ౩,735 కిలోల వ్యోమగాముల గదిని 126.15 కి.మీ ల ఎత్తులోకి మార్క్-3 ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా మనుషులను అంతరిక్షం లోకి పంపే దిశగా ఇస్రో ముందడుగు వేసి భారత నతరిక్ష రంగం ఒక సరి క్రొత్త అధ్యాయానికి తెర తీసింది. జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి ఇస్రో దాదాపు 155 కోట్లను ఖర్చు చేసింది.

ప్రయోగం విజయవంతం కావటం పట్ల ఇస్రో చైర్మన్ రాధా కృష్ణన్ తో పాటు శాస్త్రవేత్తల బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా మార్క్-౩ ప్రయోగం విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలియజేసారు. ఈ ప్రయోగ విజయవంతంతో అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో మన కీర్తిని ఇనుమడింపజేశాము.   భవిష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే క్రమంలోనే జీఎస్ఎల్ వీ మార్క్-3 ని ప్రయోగించింది.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles