Countdown for gslv mark iii begins

GSLV-Mk III, gslv mark 3, gslv recent project, isro recent project, gslv mark 3

Isro Begins Countdown for GSLV-Mark III, Crew Module Launch on Thursday

'జీ.ఎస్.ఎల్.వి మార్క్-3' కౌంట్ డౌన్ ప్రారంభం

Posted: 12/17/2014 03:25 PM IST
Countdown for gslv mark iii begins

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి నుండి తల పెట్టిన జీ.ఎస్.ఎల్.వి మార్క్-3 ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. నిరంతరాయంగా 24.30 గంటల పాటు కొనసాగిన తర్వాత జీ.ఎస్.ఎల్.వి గురువారం ఉదయం 9.30 కి నింగిలోకి దూసుకెల్లబోతుంది. శాస్త్రవేత్తలు మిషన్ కంట్రోల్ సెంటర్ నుండి కౌంట్ డౌన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాకెట్ లో ఘన , ద్రవ, ఇంధనాలను నింపి అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. షార్ డైరెక్టర్ ఎం. వై.ఎస్ ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం 155 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.  

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gslv mark-3  isro  central drdo wing  isro director  crew madule  

Other Articles