Minister narendra modi said called sharif to offer condolences

132 children killed by taliban, peshawar school incident, pakisthan incident, terrorism in pakistan

PM Sharif we are ready to provide all assistance during this hour of grief," Modi tweeted.

పెషావర్ ఘటనకు ప్రపంచ దేశాల సంఘీభావం

Posted: 12/17/2014 10:42 AM IST
Minister narendra modi said called sharif to offer condolences

అతి కర్కశ ఘటన, ప్రపంచంలో మళ్ళి అలాంటిది  వినకూడని చూడకూడని సంఘటనకు ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠం తో ఖండించాయి. అన్ని దేశాలలో చిన్నారుల నర మేధానికి వ్యతిరేకంగా ర్యాలీ లు చేస్తూ నివాళులు అర్పించారు. పాకిస్తాన్ లోని మనవ హక్కుల సంఘాల కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి చిన్నారులకు నివాళులు అర్పించారు.

Modi-said-called-Sharif

ఎంతో దారుణమైన ఈ సంఘటన మానవత్వానికే మాయని మచ్చ గ నిలుస్తుందని పలువురు పౌర హక్కుల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ లో కూడా పెషావర్ ఘటనకు సంఘీభావంగా ప్రజలందరూ నివాళులు అర్పించారు. దేశ ప్రధాని మోడీ పెషావర్లో జరిగిన సైనిక పాటశాల పై దాడి ఘటన పై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఫోన్ లో మాట్లాడారు. పెషావర్ మృతుల కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. పాకిస్తాన్ లో జరిగిన చిన్నారుల మారణఖండను ఖండిస్తూ భారత్ లో మౌనం పాటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాటశాలలు ఒక రెండు నిముషాలు మౌనం పాటించాలని ఆయన కోరారు.  

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles