National green tribunal recruitment 2014

government jobs, private jobs, government jobs notifications, jobs notifications, private jobs notifications, government jobs news, jobs recruitment

National Green Tribunal Recruitment 2014

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’లో ఉద్యోగాలు..

Posted: 11/27/2014 07:59 PM IST
National green tribunal recruitment 2014

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’లోని వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రైవేట్ సెక్రటరీ, అసిస్టెంట్ (జ్యుడిషియల్) పోస్ట్, లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్ గ్రూప్ -డి, ప్యూన్ లేదా కోర్ట్ అటెండెంట్ తదితర విభాగాల్లో మొత్తం 51 ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోగలరు. ప్రభుత్వంచే గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, ఎల్ఎల్బీ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. ఇతర పూర్తి వివరాలు తెలుసుకోవడానికి http://www.greentribunal.gov.in/Home.aspx అధికారిక వెబ్ సైట్’ను వీక్షించవచ్చు. అవసరమైన వివరాలతో నింపిన అప్లికేషన్ ఫార్మ్ ను కింది పొందుపరిచిన అడ్రస్’కు చేరవేయాల్సి వుంటుంది.

చిరునామా : ద రిజిస్టార్ జనరల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఫరీద్’కోట్ హౌస్, కోపర్నికస్ మార్గ్, న్యూ ఢిల్లీ - 110001
(to The Registrar General, National Green Tribunal, Faridkot House, Copernicus Marg, New Delhi-110001.)

ఇంకా ఇతర పూర్తి వివరాలను సేకరించాలంటే.. క్రింద పొందపరిచిన చిరునామా, ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించవ్చు.
[Contact US/Help Line]
National Green Tribunal
-Faridkot House,
-Copernicus Marg,
-New Delhi – 110 001,
-Phone No. : 011-23077900,
-Fax ; 011-23077932,
-E-mail : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it..">This email address is being protected from spambots. You need JavaScript enabled to view it..

ఉద్యోగ వివరాలు :

Private Secretary Post    :    11
Assistant (Judicial) Post  :   05
Librarian Post                :   05
Stenographer Grade- D Post : 06  
Peon/ Orderly/ Court Attendant Post : 24

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles