Australia test cricketer phil hughes in an induced coma

Australian Cricketer, Phil Hughes, critical condition, left hander, hit by ball, bouncer, sean abbott, New south wales, St Vincent's Hospital, ambulance, induced coma

Australia Test cricketer Phil Hughes in an induced coma after being struck in the head by the ball and collapsing on the pitch

కోమాలోకి జారుకున్న క్రికెటర్ ఫిలిప్

Posted: 11/25/2014 01:07 PM IST
Australia test cricketer phil hughes in an induced coma

న్యూ సౌత్ వేల్స్ తో జరుగుతున్న దేశవాలి క్రికెట్ లో భాగంగా..  షాట్ బాల్ ను బౌండరీకి తరలించే పుల్ షాట్ ఆడబోయి.. అది మిస్ కావడంతో హెల్మెట్ పై బలంగా తగిలిన బాల్ ధాటికి అక్కడే కుప్పకూలిన అస్ట్రేలియన్ బ్యాటింగ్ దిగ్గజం ఫిలిప్ హగ్గస్ మరిస్థితి మరింత క్షిణించింది. ఆయనకు ఓ వైపు శస్త్ర చికిత్స కొనసాగుతుండగానే ఆయన కోమాలకి జారుకున్నారు. అయితే వైద్యులు శస్త్ర చికిత్సను నిర్వహిస్తున్ానరు. 48 గంటల దాటితే కానీ తాము ఫిలిప్ ఆరోగ్యంపై ఏమీ చెప్పలేవమని వైద్యులు తెలిపినట్లు ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

ఫిలిప్ తలకు బలమైన గాయామైందన్న వార్త తెలిసిన అస్ట్రేటియా కెప్టెన్ మఖిల్ కార్ల్ సెయింట్ విన్సెంట్ అస్పత్రికి చేరుకున్నారు. వైద్యులను అడిగి ఫిలిప్ ఆరోగ్యంపై సమాచారం తలుసుకున్నారు. ఫిలిప్ కుటుంబ సభ్యులకు ధైర్యంగా నిలిచాడు. కాగా ఫిలిప్ త్వరగా కోలుకోవాలని అస్ట్రేలియా క్రికెట్ జట్టు సబ్యులందరూ కోరుకుంటూ ట్విట్టర్ లో మేసుజ్లు పెట్టారు. అస్ట్రేలియా జట్టు సభ్యులందరూ ఫిలిప్ అరోగ్యం బాగుపడాలని ఒక్కటిగా కోరుకున్నారు. డెరెన్ లహ్ మాన్, మిచ్చెల్ జాన్ సన్, పీటర్ సైడిల్, లూక్ రోంచీ, జామీ కాస్స్, జేపీ డుమిని, వైనీ పార్ నెల్, ఇయాన్ బెల్, డీన్ జోన్స్, మిచ్చల్ డి వెన్టోలతో పాటు అనేక మంది ఫిలిప్ కోలుకోవాలని అభిలాస్తూ మేసేజ్ పెట్టారు. ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని అభిలాషిస్తూ ట్విట్ చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles