Hyderabad metro rail hmr jobs recruitment 2014 on line application for 2750

hyderabad metro rail, hyderabad metro rail jobs, hyderabad metro rail jobs notifications, hyderabad metro rail jobs recruitment, metro rail jobs, railway jobs, railway jobs notifications, railway jobs recruitment, railway jobs news, government jobs, private jobs, government jobs notifications, government jobs, it jobs

Hyderabad Metro Rail (HMR) Jobs Recruitment 2014 On line Application for 2750

హైదరాబాద్ మెట్రోలో 2750 ఉద్యోగాలు...

Posted: 11/13/2014 05:37 PM IST
Hyderabad metro rail hmr jobs recruitment 2014 on line application for 2750

నిరుద్యోగస్తులకు శుభవార్త... హైదరాబాదులో భారీగా నిర్వహిస్తున్న మెట్రోరైలు ప్రాజెక్టు త్వరగా పూర్తి అవుతున్న నేపథ్యంలో అందులోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకోసం రిక్రూట్ మెంట్ మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా 2750 ఉద్యోగాల భర్తీ కోసం హైదరాబాద్ మెట్రోరైలు ఒక నొటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, ఎంబీఏ, ఎమ్.సీ.ఏ, బీ.ఈ. బీటెక్ తదితర విద్యార్హతల్లో ఏదో ఒకటి కలిగి వుండాలి. అలాగే అభ్యర్థుల వయస్సు 18-27 మధ్య వుండాలి. ఇతరులు అనర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూల విధానాల ద్వారా ఎంపిక పద్ధతి వుంటుంది. త్వరలోనే మరిన్ని వివరాలు మెట్రోరైలు ప్రాజెక్ట్ సంస్థ విడుదల చేయనుంది.

చిరునామా : హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్, మైట్రో రైల్ భవన్, సైఫాబాద్, హైదరాబాద్ - 500004, తెలంగాణ రాష్ట్రం.
Phone: 040 - 23388580/81

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad metro rail  government jobs  private jobs  railway jobs  teaching jobs  

Other Articles