Mozilla firefox 10th anniversary video

mozilla firefox latest, mozilla firefox addons, mozilla firefox anniversary video, latest browser updates, mozilla firefor problems, google chrome software, mozilla firefox 10th anniversary, latest news, technology, popular videos

mozilla firefox 10th anniversary video : mozilla fire fox video become popular in youtube and other social media networking sites. browser fire fox released a video on the occasion of browser 10th anniversary

మండే నక్క వీడియోకు లక్షల లైకులు

Posted: 11/14/2014 01:15 AM IST
Mozilla firefox 10th anniversary video

ప్రముఖ ఇంటర్నెట్ బ్రౌజర్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ 10వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 2004లో ప్రారంభమైన ఈ సంస్ధ ఇంటర్రెట్ బ్రౌజింగ్ లో అంచెలంచెలుగా ఎదిగి టాప్ ప్లేస్ కు చేరింది. ప్రస్తుతం బ్రౌజింగ్ దిగ్గజాల్లో ఫైర్ ఫాక్స్ నిలిచింది. ఈ సందర్బంగా తమ శ్రమను గుర్తు చేసుకుంటూ కంపనీ ఒక వీడియోను విడుదల చేసింది. ఒక్కరిగి మొదలై విప్లవంలా తమ సంస్థ వ్యాపించిందని వీడియో ద్వారా సందేశం అందించారు. నవంబర్ 10న విడుదల అయిన ఈ వీడియోను మూడ్రోజుల్లోనే మూడున్నర లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోను మీకోసం అందిస్తున్నాం.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mozilla firefox  anniversary  video  latest news  

Other Articles