A chef makes 14dosa in five minutes in hyderabad hotel

dosa king, how to make dosa, how to prepare cook dosa, telugu food recipies and cooking process, variety tiffins preparations, dosa king in hyderabad, 14 dosa in five minutes, hyderabad food

a chef makes 14dosa in five minutes in hyderabad hotel : cooking master in a hotel in hyderabad city makes 14 dosa in five minutes. dosa making or preparation is easy says a chef in hyderabad who cooks 14dosa in five minutes

దోశలు వేయటంలో ఆరితేరిన హైదరాబాదీ

Posted: 11/06/2014 06:01 PM IST
A chef makes 14dosa in five minutes in hyderabad hotel

టిఫిన్స్ అనగానే మనకు గుర్తుకు వచ్చే లిస్ట్ ఇడ్లి, దోశ, వడ, పూరి, ఉప్మ, బోండా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. కాని ఇందులో దోశ మాత్రం ఎప్పడు టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఫస్ట్ కాకపోయినా టాప్ ఫైవ్ టిఫిన్ లిస్ట్ లో దోశ తప్పనిసరిగా ఉంటుంది. చాలా వెరైటీలు ఉండటం వల్లే దోశకు ఫ్యాన్స్ పెరిగారు. నిమిషాల్లో రెడి అయిపోయే ఈ ఫుడ్ తినేందుకు చాలామంది ఇష్టపడతారు. ఈ స్పెషల్ ఫుడ్ చేయటంలో చాలామంది స్పెషలిస్టులు ఉన్నారు. అందులో మన హైదరాబాదీ మరింత స్పెషల్.

ఒక నిమిషంలో ఎవరైనా ఒక దోశ వేయగలరు. అది కూడా పూర్తి కాదు అంటే దోశపై వేసే మసాలా, ఉల్లిపాయలు వగైరా అనేవి నిమిషంలో పూర్తి కావు. కాని ఈ కుక్ మాత్రం ఐదు నిమిషాల్లో ఏకంగా పద్నాలుగు దోశలు వేసేస్తున్నాడు. కుదిరితే ఇంకాస్త ఎక్కువే వేసేవాడు అయితే పెనం అంతకంటే పెద్దగా లేదు కాబట్టి సరిపెట్టుకున్నాడు. ఐదు నిమషాల్లో పద్నాలుగు దోశలు వేసి... వాటిపై మసాలా, ఆయల్ వగైరా వేసి సిద్ధం చేస్తున్నాడు. ఇది చూసిన వారంతా దోశ కింగ్ అని బిరుదు ఇస్తున్నారు. ఈ హోటల్ గురించి తెలిసిన వారు దగ్గర నుంచి వెళ్తే తినకుండా ఆగలేరు. ఇంతకీ హోటల్ ఎక్కడో చెప్పలేదు కదా.., ఆబిడస్ లో ప్రగతి కాలేజ్ సమీపంలో ఈ హోటల్ ఉందట. వీలయితే మీరూ దోశ కింగ్ వండర్స్ చూడండి. ఇప్పుడయితే ఈ వీడియో చూసి ఆనందించండి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dosa  food  hyderabad  latest news  

Other Articles