Archaeologists make incredible discoveries in tunnel sealed 2 000 years ago

Mexico, exploration, tunnel, ancient city, Teotihuacan, relics, archaeologists, Sergio Gomez, tombs, sacred place, pre-Columbian, hereditary

Archaeologists Make Incredible Discoveries In Tunnel Sealed 2,000 Years Ago

సొరంగంలో ఏళ్లుగా శ్రమించి.. ఆశలు వదులుకున్నారు..

Posted: 11/01/2014 05:19 PM IST
Archaeologists make incredible discoveries in tunnel sealed 2 000 years ago

మెక్సికన్ల ఏళ్ల అన్వేషణ ఇంకా కొనసాగుతోంది.. మెక్సికోలో రెండు వేల ఏళ్ల సంవత్సరాల క్రితం మూసుకుపోయిన స్వరంగ మార్గాన్ని మెక్సికన్ పురావస్తు శాఖ అధికారులు గత ఏడాది కనుగొన్నారు. మెక్సికో లోని పురాతన నగరం, పరమ పవిత్రమైన పుణ్యస్థం టియుటిహకన్ ఆలయం వద్ద కనుగోన్న ఈ సరంగంలో తమ సంస్కృతికి సంబంధించి ముఖ్యమైన అవిష్కరాలు, మూడు గదుల  అవిష్కరణ మార్గంతో పాటు పురాతనావశేషాల సేకరణపై పురావస్తు అధికారులు దృష్టి సారించారు.

పురావస్తుశాఖ ప్రాజెక్టు లీడర్ సెర్గియో గోమెజ్ ఈ విషయమై స్పందిస్తూ..ఇప్పటి వరకు 34ే అడుగుల లోతు వరకు చేరుకున్నామన్నారు. అతిజాగ్రత్తగా తమ సిబ్బంది తవ్వకాల పనులు చేపడుతున్నారన్నారు. ఇప్పటికింకా ఎంత లోత్తు వున్న విషయం నిర్థారణ కాలేదన్నారు. తమ పరిశీలనలో భారగీ అవశేషాలు కునుగోన్నట్లు చెప్పారు. విత్తనాల నుంచి కుండల వరకు పలు అవశేషాలను సేకరించినట్లు చెప్పారు. నాగదేవత ఆలయం వద్ద తమకు 18 మీటర్ల నిడివి గల కట్టడాన్ని కనుగోన్నామని , దానిని ఎలై్ల్ నగర సమాదులుగా భావిస్తున్నామని గోమెజ్ చెప్పారు. ఈ సమాధులు అప్పటి పాలకులకు చెందినదిగా అంచానాకు వచ్చామన్నారు.

టియూటిహకన్ పాలకుల తర్వాత మెక్సికో రాజ్యాన్ని పాలించిన పూర్వ కొలంబియన్లు.. చిహ్నాలే శిధిలావస్థకు చేరుతుండగా, టియూటిహకన్ రాజులకు చెందిన ఏ వస్తువులు, శేషాలన తాము గుర్తించలేకపోయామని పురావస్తు అధికారులు తెలిపారు. తమ పరిశీలనలతో లభించిన అవిష్కరణలతో ఆలయానికి పురాతన వైభవం చేకూర్చేడం, వారసత్వ సంపదగా రాజ్యాన్ని పాలించారా అన్న సమాచారం కూడా లభిస్తుందన్నారు. అయితే టుయూటిహకన్ రాజుల పాలనకు సంబంధించిన సమాచారం లభిస్తుందన్న ఆశను కోల్పయామని గోమేజ్ తెలిపారు. అవి వుంటే ఎవరో ముఖ్యమైన వ్యక్తుల వద్ద వుండి వుంటాయని అయన అనుమానాన్ని వ్యక్తం చేశారు.

 జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles