Amazing tribute to a r rahman created using glasses and bottles

Amazing, Tribute, A.R. Rahman, sprite till i die, 18-20 years old, sprite bottles, glasses, other non music items

Amazing Tribute To A.R. Rahman Created Using Glasses and Bottles

ఏఆర్ రహమాన్ కు స్ప్రైట్ టీమ్ అద్భుత గీతం అంకితం..

Posted: 10/31/2014 02:50 PM IST
Amazing tribute to a r rahman created using glasses and bottles

సంగీతం మీద మక్కువ వారిని ఎంతలా ప్రోత్సహించిందంటే.. ఒక్క సంగీత పరికరాన్ని వినియోగించకుండా వారు అద్భుతంగా పాటకు సంగీతాన్ని సమకూర్చారు. ఓ వైపు సంగీతం, మరో వైపు ఏఆర్ రహమాన్ అంటే వారికి చాలా మక్కువ. సంగీతానికి చెట్టు మీద చింతకాయలు రాలుతాయా..? అన్న ఎగతాళి నుంచి కొండల్ని కూడా కరిగించే శక్తి సంగీతానికి వుందన్న సంగీత ప్రియుల చమత్కారాలు నిజమైనట్లుగా అద్బుత గీతాన్ని అలపించారు వారు. వారంటే ఎదో వయస్సు మీదపడిన సంగీత విధ్వంసులు కాదు.. కేవలం నూనూత యవ్వనాన్ని పునికి పుచ్చకుంటున్న యువత.

18 నుంచి 20 ఏళ్ల మధ్యన వున్న కొందరు యువతీ యువకులు.. ఏ ఆర్ రహమాన్ సినీరంగ ప్రవేశం చేసిన రోజా చిత్రంలోని పరువం వానగా నేడు కురిసేను, ముద్దు మురిపాలతో నేను తడిసేనులే అన్న పాటకు సంగీతాన్ని సమకూర్చారు. అయితే వారు సమకూర్చిన పాట తమిళంలో వుంది. ఈ పాటకు ఆ యువతీ యువకులు వినియోగించించి కేవలం స్ప్రైట్ బాటిళ్లు, గాజు సీసాలు మాత్రమే అయినా శ్రావ్యమైన సంగీతంతో పాటను యథాతథంగా ఆలపించి ఆస్కార్ అవార్డు విజేత, సంగీత విధ్వాంసుడు, సంగీత దర్శకుడు అయిన ఏ ఆర్ రహమాన్ కు అంకితం ఇచ్చారు. అయితే ఈ పాట చిత్రీకరణ సందర్భంగా ఎలాంటి సంగీత వాయిద్యాన్ని తాము ధ్వంసం చేయలేదని కూడా వారు వెల్లడించారు. కేవలం పది మంది కిల్ మై టైమ్ ట్రూమ్ ద్వారా ఎంతో చక్కగా పాటను అలపించన తీరు అందరినీ ఆకర్షింస్తోంది. మీరు వినాలను కుంటున్నారా..? అయితే ఇక ఆలస్యమెందుకు..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles