Heroines caught in rave party

Heroines, Tv actressess, caught, Rave Party, medchal, honeyburg resort, police, abscond, nigerians

Heroines caught in Rave Party

ఆ రేవ్ పార్టీలో కూడా హీరోయిన్లేనట..

Posted: 10/25/2014 03:41 PM IST
Heroines caught in rave party

రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం మురారిపల్లిలోని హనిబర్గ్‌ రిసార్ట్స్లో యువతులను వివస్త్రలుగా చేసి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని సమాచారంతో అకస్మిక దాడులు జరిపిన పోలీసులకు షాక్ తగిలిందట. రిసార్ట్స్ మేనేజర్తో పాటు పన్నెండు మంది యువకులు ఆరుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. అసలైన వారు మాత్రం పరారయ్యారు. వారిని అక్కడి నుంచి తప్పించడానికే పోలీసులపై రేవ్ పార్టీ నిర్వాహకులు దురుదాడికి దిగినట్లు తెలుస్తోంది. ఇంతకీ వారెవరు..? వారెక్కడికి పారిపోయారు..?

హనీబర్గ్ రిసార్ట్ లో ఓక సంపన్నుడి కోడుకు జన్మదిన వేడుక జరిగిందని అతని ఏర్పాటు చేసిన రేవ్ పార్టీకి అతని మిత్రులు హాజరయ్యారని తెలుస్తోంది. మిత్రులు కోసం ఆ సంపన్నుడు.. తనకు పరిచమున్న ప్రముఖ టీవీ అర్టిస్టులతో పాటు, కొందరు ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తున్న సినీమా హీరోయిన్లను కూడా పిలిపించారట. అయితే దీపావళి అయ్యేంత వరకు స్తబ్థుగా వుందట. ఎందుకంటే దీపావళి బాణాసంచా పెలుళ్ల నేపథ్యంలో రేవ్ పార్టీ సౌండ్ వినబడలేదట. ఆ తరువాత నుంచి రేవ్ పార్టీ.. సౌండ్ శృతిమించిందని, దీంతో పాటు హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులతో కూడా అశ్లీల నృత్యాలు కూడా శృతిమించాయని తెలుస్తోంది. పోలీసుల దాడులు నిర్వహించే సమయంలో పలువరు ఆర్టిస్టులతో పాటు కొందరు పురుషులు కూడా రమారమి నగ్నంగానే వున్నారని తెలసింది. పోలీసులు దాడి చేయడంతో ఆరుగురు ప్రముఖ ఆర్టిస్టులు అరకోర బట్టలతోనే పరుగు లంకించుకోగా, మరో అరుగురు మాత్రం పోలీసులకు చిక్కారు. వారు కూడా అరకోర బట్టలతోనే వున్నారని సమాచారం.

ఇంత జరిగినా.. మన పోలీసులు మాత్రం రిసార్ట్ లో రేవ్ పార్టీ జరగలేదని అంటున్నారు. అంతేకాదు అక్కడ కేవలం గెట్ టుగెదర్ మాత్రమే జరిగిందని నమ్మబలుకుతున్నారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని వారు పేర్కొన్నారు. భారీ స్థాయిలో డబ్బులు ముట్టడంతోనే పోలీసులు ఈ మేరకు కథ మొత్తాన్ని మార్చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు రాజకీయ జోక్యం కూడా కారణమని తెలుస్తోంది. ఒక వేళ రిసార్ట్ లో జరిగింది కేవలం గెట్ టుగెదర్ అయితే.. నైజీరన్ల సహా 12 మందిని పోలీసులు ఎందుకు పోలిస్ స్టేషన్ కు తరలించారన్నది శేష ప్రశ్నగానే మిగులుతోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Heroines  Tv actressess  caught  Rave Party  medchal  honeyburg resort  police  abscond  nigerians  

Other Articles