Scottish fish microbrachius dicki pioneered human sex intercourse says scientists

sexual relationship, Microbrachius history, Microbrachius food, Microbrachius sex, ancient sex practices, ancient sex agnles, latest updates, scotish fishes, sexual pioneer, world latest news, innovatives, discovery news

Scottish fish pioneered human sex intercourse says scientists : a group of scientists says scotish fishes have sex intercourse 385million years ago scientists founde sexual organs in male and femable Microbrachius body

ఆశ్చర్యం : మానవుడికి శృంగారం నేర్పింది చేపలే !!

Posted: 10/20/2014 12:50 PM IST
Scottish fish microbrachius dicki pioneered human sex intercourse says scientists

శృంగారం శరీరానికి, మనస్సుకు సుఖాన్నిచ్చే గొప్ప సాధనమే కాకుండా పునరుత్పత్తికి తోడ్పడే సృష్టికార్యం. శృంగారం అనేది గొప్ప కార్యంగా పూర్వం చెప్పటం జరిగింది. దీని వల్ల కలిగే లాభాలపై చాలామంది పుస్తకాలు కూడ రాశారు. మనిషి జీవితంలో ఇంత ప్రత్యేకత ఉన్న శృంగారానికి మార్గదర్శకం ఏమిటో తెలుసా. నీటిలో ఉండే చేప, అవునండి మీరు చదివేది నిజం. శృంగారం, దాని మూలాలపై పరిశోధనలు చేస్తున్న కొందరు శాస్ర్తవేత్తలు 385మిలియన్ సంవత్సరాల క్రితం నాటి మాక్రోబ్రాకియస్ డికి అనే చేప ( దీని పేరును బట్టి కొందరు రొయ్య అని అంటున్నారు )ను పరిశీలించారు.

ఆశ్చర్యకరంగా చేప శరీరంపై లైంగిక చర్యకోసం ప్రత్యేక భాగాలు ఉండటాన్ని గుర్తించారు. ఆడ, మగ చేపల్లో శరీర భాగాల్లో వేర్వేరుగా శృంగారంకు ఉపయోగపడే అవయవాలు..,, వాటి అమరికకు సంబంధించిన ఆధారాలు గుర్తించారు. ఇప్పటివరకు ప్లాకోడెర్మ్ లు మానవుడి వంటి సకశేరుక జంతువులకు చరిత్రకు ముందున్న పూర్వికులుగా గుర్తించారు. తాజాగా మాక్రోబ్రాకియన్ డికి సంయోగం.., వాటి శరీర భాగాల ఆధారంగా 385మిలియన్ సంవత్సరాల క్రితమే పునరుత్పత్తి మొదలయిందని గుర్తించటం జరిగింది.

ప్రస్తుతం దీనికి సంబంధించి చాలా పరిశోధనలు జరిగాయి. కోతి నుంచి దశలవారిగా మానవుడు రూపాంతరం చెందాడు అని ఇప్పటివరకు తెలుసుకున్నాం కాని కోతికి ముందున్న మరో జంతువు దానికి ముందున్న తరం ఇలా భూమ్మీద జీవకోటి రాశికి ఆరంభం ఎక్కడ.., ఎలా అనే అంశంపై శాస్ర్తవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. వీరి రీసెర్చ్ పూర్తయితే మనుషుల ఆనవాళ్ళ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Microbrachius  sex  latest updates  scientists  

Other Articles