Demand increases to nude yoga for health

nude yoga, nude yoga training, nude yoga practice and benfits, yoga for weight loss, yoga for good health, yoga for personality development, yoga treatment for diseases, indian yoga, nude yoga in london, nude yoga in usa

nude yoga demand icreasing : all are saying that for health fitness and mind relief good personality development yoga is better solution but recently nude yoga become popular more than its origin currently it had so much demand in foriegn countries

బట్టలు విప్పేసి యోగా.. బాగా పాపులర్ అయింది

Posted: 10/16/2014 10:03 AM IST
Demand increases to nude yoga for health

ప్రపంచానికి అద్బుతమైన సమస్య పరిష్కార మార్గం యోగాను అందించింది మన దేశం. ఈ ఔషదం, సుగుణమార్గం ప్రయోజనం తెలుసుకున్న విదేశాలు దీన్ని వారి దేశానికి తీసుకెళ్ళాయి. ప్రస్తుతం విదేశాల్లో యోగా బాగా ప్రచారంలో ఉంది. మనదేశంలో మాత్రం ఇదేదో అవసరం లేని పనిగా చాలామంది పక్కనబెట్టేస్తున్నారు. కొద్దికాలంగా దీని విశిష్టతను గుర్తించిన కంపనీలు... ఉద్యోగులు, వ్యాపారవేత్తలు యెగా చేయటం మొదలు పెట్టి తిరిగి ప్రచారం కల్పిస్తున్నారు. సహాజంగా శరీరం, మనస్సును అదుపులో పెట్టుకునేందుకు సులువైన మార్గం యోగా.

ఈ యోగాలో ఎన్నో పద్దతులు ఉన్నాయి. కాని ఈ మద్య న్యూడ్ యోగా బాగా పాపులర్ అవుతోంది. ప్రస్తుతం విదేశాల్లో నగ్నయోగాకు విపరీతంగా డిమాండ్ వచ్చేస్తుంది. నగ్న యోగా అంటే శరీరంపై కనీసం నూలు పోగు లేకుండా యోగా చేయటం. పాశ్చాత్య సంస్కృతికి ఆనవాలైన అమెరికాలో ఇది మొదలైంది. న్యూయార్క్ లో పుట్టిన న్యూడ్ యోగా.., ఇతర దేశాల్లోనూ ప్రజాదరణ పొందుతుంది. ప్రస్తుతం బ్రిటన్ లోని లండన్ నగరంలోకి న్యూడ్ యోగా వచ్చేసి ఔత్సాహికులను ఆకర్షిస్తోంది. రెండు సంవత్సరాల క్రితమే లండన్ లోకి న్యూడ్ యోగా వచ్చింది. అయితే స్పందన మాత్రం అనూహ్యంగా వస్తోంది.

న్యూడ్ యోగా ప్రయోజనాలు తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో క్లాసులకు వస్తున్నారని ఓ శిక్షకురాలు తెలిపింది. బట్టలు విప్పేసి యోగా చేయటం వల్ల ఆత్మాభిమానం పెరగటంతో పాటు మానసిక ఒత్తిడి త్వరగా దూరం అవుతుందట. ఆమద్య ఓ హాలీవుడ్ ప్రముఖ మహిళ తన భర్త, మరో గురవుతో కలిసి రహస్యంగా నగ్నయోగా చేయటం సంచలనం క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు వీరంతా రహస్యంగా కాకుండా.., సాధారణంగానే క్లాసులకు వెళ్లిపోయి యోగా సాధన చేస్తున్నారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nude yoga  health  london  latest updates  

Other Articles