Pawan kalyan donates 50lakhs for hudhud cyclone victims

hudhud cyclone, hudhud meaning, hudhud cyclone latest updates, hudhud cyclone updates, hudhud cyclone losses, hudhud cyclone effect, national disaster relief team, latest updates, andhrapradesh, andhrapradesh news, telugu latest updates, andhrapradesh government, hudhud cyclone result, hudhud cyclone effected areas, pawan kalyan, pawan donations, pawan kalyan on hudhud cyclone, pawan kalyan donations to hudhud victims, cm relief fund, andhrapradesh cm relief fund, latest updates

power star pawan kalyan given a helping hand to hudhud cyclone victims by donating 50lakh rupees for them : pawan kalyan donated rs50alkhs to ap cm relief fund for hudhud cyclone rescue and relief operations

తుఫాను భాధితులకు పవన్ ఆపన్నహస్తం

Posted: 10/14/2014 03:16 PM IST
Pawan kalyan donates 50lakhs for hudhud cyclone victims

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారస్వభావం చాటుకున్నారు. హుద్ హుద్ తుఫాను భాధితుల కోసం పవన్ స్పందించారు. బాధితులకు సాయం చేసేందుకు గాను రూ.50లక్షలను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీ అద్యక్షుడి హోదాలో పవన్ ప్రకటన విడుదల చేశారు. తాజా విపత్తు తనను ఎంతగానో కలచివేసిందన్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్ర మొత్తం అతలాకుతలం కావటానికి కారణమైన వల్ల లక్షల మంది ప్రజలు బాధితులు అయ్యారనీ.. వారిని ఆదుకునేందుకు తనవంతుగా సాయం చేస్తున్నానని ప్రకటించారు.

బాధితులు త్వరగా విపత్తు నుంచి కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ సమయంలో చేతులు కలిపి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక సహాయక కార్యక్రమాల్లో అభిమానులు, మద్దతుదారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా త్వరలోనే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను కలుస్తానని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

I am deeply anguished by the calamity that has swept through Vizag and Uttara Andhra. The plight of lakhs of people who have been destabilised is unimaginable.

My heart aches for them.It is in times like these that we should step forward beyond parties and politics and come together as one force to overcome this calamity.

Even as all efforts are being made by the Central and State Governments, as an individual I will be handing over Rs.50 lakhs towards the CM Relief Fund.

I appeal to all my fans and supporters to step out and participate in the relief operations and do their best to bring in normalcy at the earliest.

I will be personally visiting the affected areas soon to extend my support and solidarity.

Pawan Kalyan
President
Jana Sena Party

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  donations  hudhud  relief operations  

Other Articles