Court stay order on main hoon rajinikanth film

main hoon rajinikanth, main hoon rajinikanth movie, main hoon rajinikanth stay order, main hoon rajinikanth latest updates, main hoon rajinikanth audio songs, main hoon rajinikanth release date, rajinikanth, rajinikanth movies, rajinikanth songs, rajinikanth wiki, rajinikanth family, rajinikanth wiki, rajinikanth latest movies, tamilnadu, tamil movies, koliwood, tollywood, film news, latest newsnaxals, police encounter, naxal encounter, maoist attack, latest news

super star rajinikanth filed pitition on main hoon rajinikanth movie court given stay order on film : rajanikanth accused main hoon rajinikanth movie makers used his name without his permission and requested to stay on movie

‘మై హూ రజినికాంత్’ సినిమాపై ‘‘స్టే’’

Posted: 09/17/2014 03:40 PM IST
Court stay order on main hoon rajinikanth film

‘మై హూ రజినికాంత్’ సినిమా యూనిట్ కు చుక్కెదురైంది. తన పేరును వాడుకోవటంపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కోర్టుకెక్కారు. హిందీలో నిర్మించిన సినిమాపై మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా పేరు పెట్టే ముందు ముందస్తుగా తన అనుమతి తీసుకోలేదన్నారు. కాబట్టి సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. రజిని విజ్ఞప్తిని మన్నించిన కోర్టు.., విడుదలను తాత్కాలికంగా నిలిపివేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సినిమా వర్గాలను ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా వేసింది.

హిందీలో కామెడి సినిమాగా వస్తున్న మై హూ రజినికాంత్ సినిమాకు ఫైసల్ సైఫ్ దర్శకుడు, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వర్ష ప్రొడక్షన్ హౌజ్ బ్యానర్లో వస్తున్న ఈ మూవీలో.., ఆదిత్య మినన్ నటిస్తున్నాడు. ఓ ఫన్నీ సీబీఐ ఆఫిసర్ జరిపే అండర్ కవర్ ఆపరేషన్ ఆధారంగా కధ ఉంటుందని సినిమా వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు రజిని కాంత్ రావు. అయితే సినిమా పేరులో మాత్రం రజినికాంత్ అని పబ్లిసిటి కోసం పెట్టారు. అదే ఇప్పుడు వారికి కష్టాలు తెచ్చిపె ట్టింది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : main hoon rajinikanth  rajinikanth  court  latest news  

Other Articles