Us woman meryem sues facebook over revenge porn images

Facebook over revenge porn images, Meryem sues Facebook over revenge, Woman sues Facebook,Facebook Slapped With $123 Million.

US woman Meryem sues Facebook over revenge porn images:Revenge Revenge Porn: Meryem Ali has filed a whopping $123-million lawsuit against Facebook for photoshopped nude photos of her ... She claims that Facebook was slow to take down the photos (it took months) and ... has a good-looking sampler plate that clocks in over 3,200 calories; Chevys Fresh

అమ్మాయితో ఫేస్ బుక్ కు వాచిపోయింది?

Posted: 08/01/2014 10:09 AM IST
Us woman meryem sues facebook over revenge porn images

రండి... రండి...! పేస్ బుక్ ఓపెన్ చేయండి! ఫేస్ లు కనిపించకపోయిన ప్రేమగా మాట్లాడుకోండి? అనుబంధాలు పెంచుకోండని ఫేస్ బుక్ చెబుతుంది. కానీ ఇప్పుడు ఫేస్ బుక్ పేజీల నిండా.. హత్యలు , మోసాలు, బ్లాక్ మెయిల్స్, ఆత్మహత్యలు..రేప్ లు, అసభ్యకరమైన ఫోటోలు, ముదురు ప్రేమలు, కాపురాలు కూలిపోవటం లాంటివి అన్నీ ఉన్నాయి. దీంతో ఫేస్ బుక్ ఖాతా తెరిచి చూడాలంటేనే భయం వేస్తుంది. ఈ పేస్ బుక్ మంచి టన్నుల కొద్ది ఉంది. కానీ దాన్ని ఎవరు పెద్దగా ఉపయోగించుకోరు.

ఇప్పుడు ఒక అమ్మాయితో .. పేస్ బుక్ కు వాచిపోయింది. మాములుగా కాదులేండి? ‘‘ వాడేవడో .. పిర్రగిల్లితే.. ఆ అమ్మాయి ఫేస్ బుక్ పై ఆగ్రహించింది. అంతే.. దెబ్బకు ఫేస్ బుక్ కు ఫేస్ బాగా వాచిపోయింది. ఇంతకీ అసలు విషయం ఎమిటంటే..!! అమెరికాకు చెందిన మరియం అనే మహిళ ఏకంగా రూ. 725 కోట్లకు ఫేస్ బుక్ పై దావా వేసింది.

టెక్సాస్ కు చెందిన మరియం, ఇల్లినాయిస్ కు చెందిన అదీల్ షా ఖాన్ ఇద్దరూ స్నేహితులు. కొన్ని విభేదాలతో ఇద్దరూ విడిపోయారు. మరియంపై కోపం పెంచుకున్న అదీల్ షా... మరియం పేరుతో పేస్ బుక్ ఖాతా తెరిచి... ఆమెకు సంబంధించిన అశ్లీల నకిలీ ఫొటోలను అప్ లోడ్ చేశాడు. విషయాన్ని తెలుసుకున్న మరియం ఆ ఫొటోలను తీసివేయాలని ఫేస్ బుక్ కు విన్నవించింది. అయినా, ఫేస్ బుక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తన విన్నపాన్ని ఉద్దేశపూర్వకంగానే ఫేస్ బుక్ విస్మరిస్తోందని మరియం కోర్టు కెక్కింది. ఏకంగా రూ. 725 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేసింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles