Yet another child rape bangalore school

child rape Bangalore school, 7 year old rape at Bangalore, School attendant son rapes child, Child rape School attendant residence

Yet another child rape Bangalore school: 7 year old raped in south Bangalore school

బెంగళూరులో మరో 7 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం

Posted: 07/30/2014 04:07 PM IST
Yet another child rape bangalore school

విబ్గ్యోర్ స్కూల్లో 6 సంవత్సరాల బాలిక మీద జరిగిన అత్యాచారం ఘటన మరువక ముందే, దాని మీద దర్యాప్తు ఇంకా సాగుతూ వుండగానే అలాంటి సంఘటనే మరొకటి వెలుగుచూసింది. 

దక్షిణ బెంగళూరులోని ఒక స్కూల్లో 2 వ తరగతి చదువుతున్న బాలిక మీద అత్యాచారం జరిగిన కేసులో పోలీసులు ఆ స్కూల్ అటెండర్ 28 సంవత్సరాల కొడుకుని అరెస్ట్ చేసారు.

21 న నమోదైన ఈ కేసు మీద దర్యాప్తు సాగుతోంది.  ఇంకా మెడికల్ రిపోర్ట్స్ రావలసివుంది.  కాని అత్యాచారం మాత్రం అటెండర్ నివాసంలోనే జరిగిందని బాధితురాలి తల్లి చెప్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles