One tree grows 40 different fruits

ONE tree 40 fruits, single tree 40 fruits, peaches, plums, apricots, nectarines, cherries, Syracuse University sculptor Sam Van Aken, 40 different types fruits.

One Tree Grows 40 Different Types Of Fruits:n an ongoing series on hybridizing fruit trees, Syracuse University sculptor Sam Van Aken’s Tree of 40 Fruit is true to its name. Most of the year, it looks pretty ordinary, but in the spring, the tree blossoms display various tones of pink, crimson, and white. Then, from July through October, it bears 40 different types of stone fruit, including almonds, apricots, cherries, nectarines, peaches, and plums.

నలబై రకాల పండ్లనిచ్చే ఒకే చెట్టు

Posted: 07/30/2014 11:53 AM IST
One tree grows 40 different fruits

సహజంగా.. ఒక చెట్టు .. ఒకే రకమైన పండ్లు ఇవ్వటం జరుగుతుంది. కానీ విచిత్రంగా. ఒకే చెట్టు 40 రకాల పండ్లు కాస్తే అందరు ఆశ్చర్యపోతారు.ఇప్పుడు అదే జరుగుతుంది. ఒకే చెట్టు .. 40 రకాల పండ్లు.. ‘‘ ఒక దెబ్బ రెండు పిట్టలన్నట్లు’’ఒకే చెట్టుతో.. 40 రకాల పండ్లు కాసే చెట్టు త్వరలో మన ముందుకు రాబోతుంది.

మెరికాలోని సైరక్యూస్ యూనివర్సిటీ ఆర్టిస్ట్ శామ్‌వాన్ అకెన్ రూపకల్పన చేశారు. ఈ మొక్కలు ఒక్క వసంతకాలం తప్ప మిగతా అన్ని కాలాల్లోనూ సాధారణ మొక్కల్లాగే కనిపిస్తాయి. కానీ.. వసంతకాలం రాగానే.. ఒకే మొక్కలో ఉన్న వివిధ జాతుల మొక్కల అసలు స్వరూపం కనువిందు చేస్తుంది.

ముందుగా అంటుకట్టేందుకు ఎంపిక చేసిన చెట్టు కొమ్మను మొగ్గతో సహా వేరుచేసి దానిని మరో చెట్టు కాండంపై గాటు పెట్టి, అందులో ప్రవేశపెట్టి గాలి చొరబడకుండా పాలిథీన్ కవర్ చుడతారు. ఒకటికాదు.. రెండుకాదు.. ఈ ప్రక్రియ ఎన్ని సార్లు కొనసాగిస్తే ఒకే మొక్కలో అన్ని జాతుల మొక్కలు ఆవిష్కృతమవుతాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles