Village goat missing complaint registered in haveri

goat missing, village goat missing, goat hunt for missing, villagers complaint registered, goat missing in haveri, goat missing complaint, goat missing and praise amount, goat missing and ten thousand gits, goat missing in west bengal, villagers hunt for missing goat, goat missing 2014, village people suffered, hunt for missing goat, ten thousand rupees gift for missing goat

village goat missing complaint registered in haveri: The villagers are involved in a frantic search for the pet goat, which went missing a week ago. It's a popular goat - a favourite with people of all communities, castes and creeds. The goat was gifted to the local mosque by some devotees about 11 years ago....

మిస్సైన మేక కోసం గ్రామస్థులు పేపర్ ప్రకటన? (goat missing complaint)

Posted: 07/25/2014 04:11 PM IST
Village goat missing complaint registered in haveri

మనకు సహజంగా .. ఇతను, ఈమె తప్పిపోయింది పట్టించిన వారికి .తగిన పారితోషం అని పోస్టర్లు పబ్లిక్ గోడలమీద, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో మనకు కనిపిస్తాయి. కానీ ఇప్పటికు . మేక తప్పిపోయిందని, కుక్క తప్పిపోయిందని ఎక్కడైన పేపర్ ప్రకటన చూశారా? అయితే మీరు అర్జెంట్ గా రాజకీయల్లో ఫైర్ బ్రాండ్ అయిన మమతా బెనర్జీ రాష్ట్రంలోని హవేరి జిల్లాలోని నెగలూర్ గ్రామానికి వెళ్లిరావాల్సిందే. ఆ ఊరిలో తప్పిపోయిన మేకను పట్టిస్తే.. పదివేలు బహుమానం ఇస్తారట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. మసీదుకు 11 ఏళ్ల క్రితం కొందరు భక్తులు ఓ మేకను కానుకగా ఇచ్చారు.

అప్పటి నుంచి దీనిని గ్రామస్థులు మేకను అభిమానంగా చూసుకుంటున్నారు. పండుగలు, మత కార్యక్రమాల్లో ఇదే ప్రత్యేక ఆకర్షణ అలాంటి మేక అకస్మాత్తుగా ఒకరోజు మేక కనబడకుండా పోయింది. మేక కోసం చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడపట్టారు. కానీ మేక జాడ కానరాలేదు.

 

అయితే చుట్టుపక్కల గ్రామాల్లో మేక దొరికితే అప్పగించాలంటూ పోస్టర్లు వేయించారు. అప్పగించిన వారికి 10 వేల రూపాయలు నగదుబహుమతి అందజేస్తామని వారు పేర్కొన్నారు. ఓ మేక కోసం గ్రామస్థులు అల్లాడిపోతున్నారు. ఎవరైన మేకను తీసుకువెళ్లితే మాకు చెప్పండి మేము తెచ్చుకుంటాం. ఓ మేక కోసం గ్రామస్థులు చూపుతున్న ప్రేమ నిజంగా చాలా గొప్పది. ఆ మేక త్వరగా దొరకాలని .. కోరుకుందాం. !!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles