Jobs in state bank of india

recruitment in state bank of india, jobs in state bank of india, sbi recruitment 2014, sbi special management executives recruitment, jobs, jobs news

Jobs in State Bank of India

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు

Posted: 07/24/2014 06:45 PM IST
Jobs in state bank of india

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ క్రింది ఖాళీలను భర్తీ చెయ్యటానికి నోటిఫికేషన్ ఇవ్వటమైనది.

1. స్పెషల్ మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్స్- MMGS-II - 135 పోస్ట్ లు

వయసు – 25-35 మధ్యలో

జీతం – 19400-28100

అనుభవం – 2 సంవత్సరాలు

విద్యార్హతలు – CA/ICWA/ACS/MBA/MMS/PGDBA/PGPM/PGDM

2. స్పెషల్ మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్స్- MMGS-III - 165 పోస్ట్ లు

వయసు – 25-40 మధ్యలో

జీతం – 25700-31500

అనుభవం – 5 సంవత్సరాలు

విద్యార్హతలు – CA/ICWA/ACS/MBA/MMS/PGDBA/PGPM/PGDM

-----------------------------------------------------------------------------------------

అప్లికేషన్ ఫీజ్ – రూ.500.00 (ఎస్ సి, ఎస్ టి, వికలాంగులకు రూ.100.00)

ఫీజ్ చెల్లించవలసిన విధానం – వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏ ఎస్ బి ఐ బ్రాంచ్ లోనైనా చలాన్ ద్వారా, లేదా డెబిట్ లేక క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్
లైన్ లో చెల్లించవచ్చును.

అప్లై చెయ్యటం ఇలా –

ఆన్ లైన్ లో వెబ్ సైట్ లో 24.7.2014 నుండి 11.8.2014 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చును.  

మరిన్ని వివరాలకు – http://www.sbi.co.in/portal/web/home/careers-with-us

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles