Queens top racehorse fails drugs test

Queens top racehorse fails drugs test, Queen Elizabeth II, racing horse, Buckingham Palace, banned substance, Gold Cup-winning racehorse.

A championship-winning racehorse belonging to Britain's Queen Elizabeth has tested positive for morphine, Buckingham Palace confirmed

కప్పు కోసం కక్కుర్తిపడి రాణిగారు గుర్రంతో

Posted: 07/24/2014 10:17 AM IST
Queens top racehorse fails drugs test

రాణిగారిని నమ్మకున్నందుకు .. నాలుగురిలో రేసు గుర్రం పరువు పోయింది. గుగ్గిళ్లు , పచ్చ గడ్డి, తింటూ హాయిగా ఉంటే రేసుగుర్రంతో.. రాణిగారు తప్పు పని చేయించారు. దీంతో.. అందరి ముందు, అదీ కూడా ఆడ గుర్రల ముందు మగ రేసుగుర్రం పరువు గంగలో కలిసిపోయింది. గర్వంగా బంగారు కప్పు తీసుకున్న తెల్ల గుర్రం కాస్తా.. నల్లగుర్రంగా మారిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజెబెత్-2 కు చెందిన ఓ రేసుగుర్రం ఇటీవల రేసుల అనంతరం జరిపిన డోప్ టెస్టుల్లో అడ్డంగా దొరికిపోయింది.

ఆ గుర్రం నుంచి సేకరించిన రక్తనమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకం మార్ఫిన్ ఆనవాళ్లు బయటపడ్డాయి. మరో నాలుగు గుర్రాలు కూడా డోప్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. గతేడాది జరిగిన ప్రతిష్ఠాత్మక గోల్డ్ కప్ రేసుల్లో ఈ గుర్రమే కప్పును గెలుచుకుంది. బంగారు కప్పు గెలిచిన మొట్టమొదటి రాజవంశపు గుర్రంగా ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకుంది. గుర్రానికి పెట్టే దాణాలో కల్తీయే ఇందుకు కారణమై ఉంటుందని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలడంతో గుర్రం ఆ రేసులో గెలిచిన బంగారుకప్పుతోపాటు 80,625 పౌండ్ల ప్రైజ్‌మనీ కూడా పోయింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more