Rudramadevi movie jewellery sets in chennai

Rudramadevi movie jewellery sets in chennai, Jewelry of Rudrama Devi stolen from the sets, Rudrama Devi movie, Rudrama Devi movie gold stolen, Rudrama Devi movie gold in chennai, police investigation Rudramadevi movie shooting.

We heard that 1.5 kgs of jewelry was brought from Chennai on July 19th to Rama Naidu

గుణశేఖర్ ‘రుద్రమదేవి’ నగలు చెన్నైలో

Posted: 07/24/2014 09:25 AM IST
Rudramadevi movie jewellery sets in chennai

గత వారం .. హైదరాబాదర్ రామనాయుడు స్టూడియోలో జరుగుతున్న ‘రుద్రమదేవి ’ సినిమా షూటింగులోని నగలు మాయం అయిన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో హీరోయిన్ అనుష్క నటించిన రుద్రమ దేవి సినిమా కోసం ప్రత్యేకంగా బంగారు నగలు చేయించటం జరిగింది. కిలోన్నర బంగారం కలిగిన నగలను షూటింగ్ స్పాట్ నుండి మాయం చేయటం జరిగింది. దీంతో దర్శకుడు, నిర్మాతల పోలీసులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు రంగంలోకి దిగటం జరిగింది. ఈ నెల 19న రుద్రమదేవి నగలు అదృశ్యమయ్యాయి. కేవలం సహజత్వం కోసం సినిమా షూటింగ్‌లో అచ్చమైన బంగారమే వాడుతున్నట్లు గతంలోనూ యూనిట్ సభ్యులు తెలిపారు.

రుద్రమదేవి సినిమా షూటింగ్‌లో నగలు మాయంపై దర్యాప్తులో పోలీసులు కొంతమేర పురోగతి సాధించినట్లు తెలిసింది. మాయమైన నగలు చెన్నైలో లభ్యమైనట్లు సమాచారం. కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసు బృందం చెన్నైకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా నగలు అక్కడికి తీసుకొచ్చిన వారిపై ఖాకీలు ఆరా తీస్తున్నారు.

అసలు నగలు తీసుకెళ్లింది ఎవరు..? వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇదిలావుండగా చోరీకి గురైన కిలోన్నర నగలులో... రోల్డ్‌ గోల్డ్ ఎంత..? బంగారు ఎంత..? అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. దీంతో పోలీసులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఇక ఆ గుణశేఖరుడే.. పోలీసులకు సాయం చేస్తే.. కాకి బంగారం ఎంతో.., మంచి బంగారం ఎంతో తెలిసిపోతుందని .. పోలీసు అధికారులు అంటున్నారు. దేవి నగలు దొరికిన విషయం తెలియటంతో.. రుద్రమదేవి షూటింగ్ సభ్యులు కొంచెం ఊపిరీ పీల్చుకున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more