Funny video of lover complaining of costly love affair

Funny video of Lover complaining of costly love affair, Modern imitation of love funny video, Modern love affair

Funny video of Lover complaining of costly love affair to his friend Bhadram

ప్రేమిస్తే ఇన్ని కష్టాలా ? ఒక ప్రియుడి వేదన !

Posted: 07/22/2014 10:41 AM IST
Funny video of lover complaining of costly love affair

ఈ కామెడీ వీడియో చూస్తే అభినందన సినిమాలోని ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు ఎంత కఠినం అనే పాట గుర్తుకు రాక మానదు.  

ప్రేమలు, డేటింగ్ ల సంస్కృతి బాగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రేమ ఖరీదైన అలవాటుగా మారిన నేపథ్యంలో ప్రేమను కాపాడుకోలేక, పోగొట్టుకోలేక మధ్యలో నలిగిపోతున్న ఆధునిక ప్రేమికుడు తన స్నహితుడు భద్రంతో వెళ్లబోసుకున్న గోడుని సరదాగా వీడియోకెక్కించటం జరిగింది మీ ఆనందం కోసం.  చూసి ఆనందించండి.  

 

-శ్రీజ

Courtesy Gurijala Naresh Facebook Account

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles