Bank names and shames loan defaulter vinod kambli

Bank Names and Shames Loan Defaulter Vinod Kambli, vinod-kambli-bank, Dombivli Nagari Sahakari Bank, cricketer Vinod Kambli

Bank Names and Shames Loan Defaulter Vinod Kambli

వినోద్ కాంబ్లీ కనిపించుట లేదు.. పేపర్ యాడ్!

Posted: 07/14/2014 01:26 PM IST
Bank names and shames loan defaulter vinod kambli

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కనిపించటంలేదని పేపర్లో యాడ్ వచ్చింది. దీంతో ఆయన అభిమానులు ఆందోలన పడ్డారు. మరీ కొంతమంది అయితే. ఆ పేపర్ యాడ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు వినోద్ కాంబ్లీ నిజంగానే తప్పిపోయారా? అనే అనుమానం అందరికి కలుగుతుంది. అసలు ఇంతకీ ఆ యాడ్ ఇచ్చిది బ్యాంకు వారు. అయిన బ్యాంకు వారికి వినోద్ కాంబ్లీతో ఏం పని ఉంటుందా అని అరా తీస్తే అసలు విషయాన్ని బ్యాంకు అధికారులు బయట పెట్టారు.

వినోద్ కాంబ్లీ కనిపించడంలేదని, అతనో డిఫాల్టర్ (అపరాధి) అని ముంబయిలోని డోంబీవాలీ సిటీ సహకార బ్యాంకు వార్తాపత్రికలో ప్రకటన జారీచేసింది. కాంబ్లీ, అతని భార్య ఆండ్రియా లోన్ తీసుకుని రుణ వాయిదాలు చెల్లించలేదని బ్యాంకు పేర్కొంది. రుణ ఎగవేతపై కాంబ్లీ దంపతుల నుంచి స్పందన కరవైందని, అందుకే పేపర్లో ప్రకటన ఇవ్వాల్సి వచ్చిందని బ్యాంకు వివరించింది. అంతేగాకుండా, ఈ క్రికెటర్ ఎక్కడున్నాడో ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారం అందించాలని కూడా బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది.

vinod-kambli-bank-issue

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles