Kiran kumar reddy stepped out from elections

Kiran Kumar Reddy stepped out from elections, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Kiran Kumar Reddy stepped out from elections

పోటీ నుంచి తప్పుకున్న కిరణ్ కుమార్ రెడ్డి!

Posted: 04/19/2014 12:31 PM IST
Kiran kumar reddy stepped out from elections

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనూహ్యంగా ఎన్నికల నుంచి తప్పుకున్నారు. 

జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని అనుకుంటుండగా ఆ స్థానంలో ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి నామినేషన్ ని దాఖలుచేసారు. 

ఈరోజు నామినేషన్ దాఖలు చెయ్యటానికి ఆఖరు రోజు అవటంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో నామినేషన్లను చకచకా ఫైల్ చేస్తున్నారు. 

కిరణ్ కుమార్ రెడ్డి కేవలం పార్టీ అధ్యక్ష పదవికే అంకితమవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. 

పీలేరు లో తెదేపా అభ్యర్థి ఎమ్ డి ఇక్బాల్, వైకాపా అభ్యర్థి చింతల రామచంద్రా రెడ్డి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles