Longest friday

Longest Friday, friday, sunday, Friday is Maximum Day, june 20th, june 21, june 22, maximum friday 13 hours 42 minits, 46 seconds,

longest Friday

గరిష్ట శుక్రవారం

Posted: 06/21/2013 12:38 PM IST
Longest friday

వేసవిలో పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది.  అదే శీతాకాలం వచ్చేటప్పటికి పగలు చిక్కిపోయి రాత్రి సమయం పెరుగుతుంది.  అందుకే వేసవిలో సాయంత్రం 7 గంటల వరకు వెలుగుంటే, శీతాకాలం సాయంత్రం వేళల్లో త్వరగా చీకటి పడుతుంది.  ఈ మార్పు ఒక్కసారిగా కాకుండా క్రమేపీ జరుగుతుంది కాబట్టి గరిష్ట, కనిష్ట పగటి సమయాలు ప్రతి సంవత్సరం సంభవిస్తాయి. 

ఈ సంవత్సరం ఈ రోజు గరిష్ట మైన పగలు.  పోయిన సంవత్సరం ఇది జూన్ 20 న వస్తే ఈ సారి 21 న వచ్చింది. ఇది ప్రతి సంవత్సరం జూన్ 20, 21, 22 లలో ఏదో ఒకరేజు సంభవిస్తుంది. 

ఈసారి గరిష్టంగా ఈ శుక్రవారం 13 గంటల 42 నిమిషాల 46 సెకండ్ల కాలం పగటి సమయంగా ఉండబోతున్నది.  రేపు ఈ సమయం ఐదు సెకండ్లు, ఆదివారం మరో ఐదు సెకండ్లు తగ్గి శీతాకాలంలో డిసెంబర్ 21 కల్లా కనిష్ట పరిమితికి తగ్గిపోతుంది.  యుఏఇ, ఇతర ఉత్తర దేశాలలో ఇదేవిధంగా ఉంటుందని గణికులు సయ్యద్ అలి తెలియజేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles