spacer

మా ప్రాణాలు తీసిన.. టివి9 రవిప్రకాశ్..?

Posted: 05/12/2013 10:42 AM IST
ravi-prakash.gif

కర్నూలులో టివి9 సౌజన్యంతో వరద బాధితుల కోసం నిర్మించిన ప్రజానగర్2 కాలనీ ప్రారంభ కార్యక్రమానికి ముందు సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై సిఇఒ రవిప్రకాశ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు పత్రికా స్వేచ్ఛను హరించలేవని హెచ్చరించారు. తమపై దాడి చేసిన వారిని ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. తమ ప్రాణాలు తీయగలరేమో కానీ పత్రికా స్వేచ్ఛను హరించలేరని అన్నారు. పేదల పక్షాన తాము నిలబడ్డాన్ని జీర్ణించుకోలేకనే కొందరు ఈ దాడికి పాల్పడ్డారని ఖండించారు. రాయలసీమలో సహజవ నరులను, ప్రజాసంపదను కొల్లగొడుతున్న ఫ్యాక్షనిజం నిర్మూళనకు తమ సంస్థ కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. పేదలకు అండగా నిలవాలన్నదే తమ ఆశయం అని చెప్పారు. రాయలసీమలోని పేదలను ఫ్యాక్షనిస్టుల నుంచి వేరు చేయాలనే తమ లక్ష్యాల సాధనకు పోరాటం చేస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు.

Other Articles

 • Indian-Visa-simplified

  తక్షణ వీసాతో హైద్రాబాద్ కి మేలు

  Jul 11 | విదేశాలనుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించటానికి అమలు చెయ్యబోతున్న ఈ విధానంలో పర్యాటకులు భారత్ లో అడుగుపెట్టిన తర్వాతనే భారత్ వీసాను పొందవచ్చును.   ఇది తెలంగాణా రాష్ట్రంలో ముందుగా హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్... Read more

 • andhra-man-echoed-from-plane

  ప్లేన్ లో చోటులేదని తెలుగువాడిని గెంటేశారు!

  Jul 11 | ఇరాక్ లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న మన భారతీయులను తిరిగి శానికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే! ఇంతవరకు అంతా బాగానే వుంది కానీ... అందరినీ కలచివేసే ఓ విషాదగాధ ఇక్కడ చోటు... Read more

 • tdp-mlas-to-join-trs-party

  కారు ఎక్కేందుకు మోజు పడుతున్న సైకిల్ రాయుళ్లు

  Jul 11 | ఏకంగా పదిసంవత్సరాలకు అధికారం నుంచి దూరం అయిన చంద్రబాబునాయుడు... తిరిగి అధికారం దక్కించుకోవడం ఎన్ని అవస్థలు పడ్డారో అందరికీ తెలిసిందే! పాదయాత్ర పేరుమీద దాదాపు 3000 వేల కిలోమీటర్ల వరకు చక్కర్లు కొట్టిన బాబు...... Read more

 • 3d-touch

  ప్రపంచాన్ని వేలు మీద తిప్పండిక!

  Jul 11 | వేలు చుట్టూ తిప్పుకోవటమనేది నిజంగానే జరుగుతోంది.  ఇక కను సన్నలలో పనిచేసే యంత్రాలు, మనసులో తలచుకోగానే చేసేసే రోబోలు కూడా భవిష్యత్తులో వస్తాయేమో! ఇంతకీ కంప్యూటర్ యాక్ససరీస్ లో వేలు చుట్టూ తిప్పుకోవటానికి పనికివచ్చేది... Read more

 • Chandrababu-asks-ministers

  ఇక స్పీడ్ పెంచాలి బాబులూ!

  Jul 11 | నెల రోజులు నత్తనడకను ఉపేక్షించిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇప్పటికే నెలయిపోయింది, స్పీడ్ పెంచటం అవసరమని హెచ్చరించారు. హైద్రాబాద్ లో లేక్... Read more

Today on Telugu Wishesh

 

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers