Tollywood news it raids on dilraju office and d v v danayyas house

it raids on dilraju and dvv danayya, incometax raids on tollywood producer dil raju, it raids on dil raju, akbaruddin latest news, nayak movie review, nayak movie highlights, nayak movie video songs, ramcharan tej nayak movie review,, nayak movie firstday collections, nayak movie total collections, ramcharantej nayak movie overseas collections, svsc movie release date, nayak movie release date, tollywood top producer dil raju & dvv danayy

tollywood news : IT raids on Dilraju office and D V V Danayya's house

tollywood news.gif

Posted: 01/10/2013 07:42 PM IST
Tollywood news it raids on dilraju office and d v v danayyas house

 tollywood news : IT raids on Dilraju office and D V V Danayya's house

టాలీవుడ్  ప్రముఖ నిర్మాత ఇళ్లపై  ఐటి దాడులు  జరుగుతున్నాయి.  అదీ కూడా  సంక్రాంతి పండుగకు విడుదలయ్యే సినిమా నిర్మాతల ఇళ్లపై దాడులు జరగటంతో   సినీ పెద్దలు షాక్ తిన్నారు.సినీ నిర్మాత దిల్ రాజు కార్యాలయం, నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నిర్మించిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా రేపు విడుదలకు సిద్ధమవుతుండగా ఐటీ దాడులు జరగడం గమనార్హం. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో 'ఎవడు' సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినీ నిర్మాత డివివి దానయ్య కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో దానయ్య నిర్మించిన 'నాయక్' సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయంలో ఐటీ తనిఖీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  ఈ దాడులు  ఏకాలంలో  జరగటం పై అనేక అనుమానాలు వస్తున్నాయాని  సినీ పెద్దలు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seethamma vakitlo sirimalle chettu
Paritala sriram comment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles