Infosys outlook disappoints again

Infosys, disappointed India, United States, Ankur Rudra, B. R. Shah, D. Shibulal, Dipen Shah, Lodestone, P. Phani Sekhar, Rajiv Bansal, V. BALAKRISHNAN, Vivek Prakash

Indian software services provider Infosys again disappointed investors hoping for a more robust growth outlook, undermining its standing as the country's information.

Infosys outlook disappoints again.png

Posted: 10/12/2012 05:43 PM IST
Infosys outlook disappoints again

iffosysఇన్ఫోసిస్‌ ఆర్థిక ఫలితాలు మరోసారి నిరాశ పర్చాయి. సెప్టెంబరు క్వార్టర్‌ ఫలితాలు అనలిస్టుల అంచనాలకు తగ్గట్లు లేవు. జూన్‌ క్వార్టర్‌తో పోలిస్తే నికర లాభం 3.5 శాతం పెరిగి 2,369 కోట్ల రూపాయలకు చేరింది. అదే సమయంలో ఆదాయం 2.52 శాతం పెరిగి 9,858 కోట్ల రూపాయలకు చేరింది. నికర లాభంలో అనలిస్టుల అంచనాలను కొద్దిగా అధిగమించినప్పటికీ ఆదాయంలో మాత్రం వెనుకబడిపోయింది.ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈపీఎస్ గైడెన్స్‌ను 166 నుంచి 160 రూపాయలకు తగ్గించింది. ఈ తగ్గింపు కారణంగా.. ఇన్ఫోసిస్‌ షేరు ధర 7 శాతానికి పైగా నష్టపోతూ 2,340 రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. ఒక్క సెప్టెంబరు త్రైమాసికంలోనే కాదు.. గడిచినా ఐదారు క్వార్టర్లుగా ఇన్ఫోసిస్‌ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహపరుస్తున్నాయి. ఒకప్పుడు భారతీయ ఐటీ పరిశ్రమకు చుక్కానిలా ఉన్న కంపెనీ నేడు ఆ స్థానాన్ని కోల్పోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No to stay on shankar rao arrest warrant
Aaradhya makes first public appearance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles