Binami liquor shops for botsa

otsa Satyanarayana in Liquor Scam - Vijayanagaram binami liquor shops.

otsa Satyanarayana in Liquor Scam - Vijayanagaram binami liquor shops.

Binami liquor shops for Botsa.png

Posted: 07/31/2012 12:40 PM IST
Binami liquor shops for botsa

Botsaప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణను  మధ్యం సిండికేట్ల వ్యవహారం నీడలా వెంటాడుతుంది.. గతంలో ఇతనికి అనేక బినామీ మధ్యం దుకాణాలు ఉన్నాయని, సిండికేట్ల వ్యవహారంలో బొత్సకు హస్తం ఉందని వార్తలు కూడా వచ్చాయి. దాంతో ఆయన మొన్న జరిగిన మధ్యం టెండర్లలో తనుకాని, తన కుటుంబానికి చెందిన వారితో కానీ టెండర్లు వేయించ లేదు.

తాజాగా ఇతని పై మరో ఆరోపణ వచ్చింది. మద్యం సిండికేట్ల వల్ల పదిహేను వేల కోట్ల నష్టం జరిగిందంటూ, బొత్స కు 365 బినామీ షాపులలు ఉన్నాయని ,దీనిపై సిబిఐ విచారణ జరపాలని గిరి యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై సుప్రింకోర్టులో విచారణ వచ్చే అవకాశం ఉందంని అంటున్నారు.. హైకోర్టులో ఇలాంటి పిటిషన్ పడినా కోర్టు దానిని తోసిపుచ్చింది. సుప్రింకోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా  ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  P chidambaram to be finance minister
Hugs for hire in new york  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles