Tdp yemmiganur assembly segment candidate bv mohan reddy

TDP Yemmiganur Assembly Segment candidate BV Mohan Reddy

TDP Yemmiganur Assembly Segment candidate BV Mohan Reddy

BV.gif

Posted: 05/05/2012 10:50 AM IST
Tdp yemmiganur assembly segment candidate bv mohan reddy

TDP Yemmiganur Assembly Segment candidate BV Mohan Reddy

సినీనటుడిగా ఉన్న నాటినుంచే ఎన్టీఆర్‌కు జ్యోతిష్యం, సినిమాలకు ముహూర్తం నిర్ణయించిన బివి చివరికి భువనేశ్వరికి చంద్రబాబుతో వివాహ ముహూర్తం నిర్ణయించి దగ్గరుండి పెళ్లి జరిపించారు. కల్లూరు మండలం ఉలిందకొండకు చెందిన మోహన్‌రెడ్డి ఎన్‌టిఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. దివంగత ఎన్‌టిఆర్ నమ్మిన జ్యోతిష్యుడిగా పేరొంది ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బివి మోహనరెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉప ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నరు.

1983లో రాజకీయ జీవితాన్ని ఉప ఎన్నికలతో ప్రారంభించి విజయం సాధించారు. 1999 ఎన్నికల వరకు 16 సంవత్సరాల పాటు ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009 ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి చెన్నకేశవరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2004 వరకు సాఫీగా సాగిన బివి రాజకీయ జీవితం ఆ తరువాత కుంటుపడింది. ఉప ఎన్నికల్లో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు పావులు కదుపుతున్నారు. స్థానికేతరుడన్న ప్రత్యర్థుల ప్రచారం నుంచి తప్పించుకునేందుకు ఎమ్మిగనూరులో కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అంతేగాక భార్య, కుమారుడితో కలిసి ఎమ్మిగనూరులోనే నివాసం ఉంటున్నారు. ఎన్టీఆర్ నమ్మిన జ్యోతిష్యుడిగా పేరుగాంచిన బివి మోహనరెడ్డిని రాజకీయ భవిష్యత్తు గురించి అడిగితే చిరునవ్వు మినహా మరేం మాట్లాడటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gandra venkata ramana reddy
Sourav ganguly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Udaipur bound white tiger understands only tamil

  హిందీ మాట్లాడితే గుండెలు దద్దరిల్లుతున్నాయి...

  Sep 27 | భాష మనుషులకే కాదు జంతువులకు కూడా తంటాలు తెచ్చిపెడుతోంది. కావాలంటే ఇది చదవండి. తమిళనాడు జూలో పుట్టిపెరిగిన తెల్లపులి ఒకటి హిందీ భాషలో మాట్లాడితే గుండెలదిరిపోయేలా గాండ్రిస్తోంది. తమిళ భాషలో ఆదేశాలిస్తేనే పాటించే ఈ... Read more

 • Kcr sorry to mid maneru people for double bed room scheme

  డబుల్ బెడ్ రూంపై కేసీఆర్ కి అవగాహాన లేదా?

  Sep 27 | కేసీఆర్ ఎంతో ఇష్టంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూం ప‌థ‌కం ఇప్పుడు ఆయన్ని చిక్కుల్లో పడవేసింది. నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరు చేసినప్పటికీ, దరఖాస్తులు మాత్రం వేలలో వస్తున్నాయి. మరోవైపు నేతల రికమండేషన్లు తోడు... Read more

 • Marc anwar apologises as police open investigation

  మొక్కుబడి క్షమాపణలు.. ఆగని నిరసనలు

  Sep 27 | తాను పాకిస్థానీ సంతతికి చెందినంతవాడు కాబట్టి.. తన దేశం కపటబుద్దిని గ్రహించలేక తన నైజాన్ని చాటుకునేందుకు రెచ్చగొట్టేలా ట్వీట్లు చేసిన లండన్ వాసి, టీవీ నటుడు మార్క్ అన్వర్ ఎట్టకేలకు దిగివచ్చాడు. తన తప్పును... Read more

 • Abandon kashmir dreams sushma swaraj tells pakistan

  పాక్ దోషిత్వాన్ని నిరూపించేందుకు ఈ సాక్షాలు చాలవా..

  Sep 26 | ఉగ్రవాదం, కశ్మీర్ అంశాలపై పాకిస్థాన్ వైఖరిని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తూర్పారబట్టారు. తీవ్రవాదానికి ఊతం ఇస్తున్న దాయాది దేశాన్ని ఏకాకిని చేసే ప్రయత్నం చేశారు. ఐక్యరాజ్యసమితి 71వ జనరల్... Read more

 • Pak girl fires ak 47 threatens modi

  పాక్ దమననీతికి తార్కణమిదే..

  Sep 26 | జమ్ము కశ్మీర్లోని ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్ యుద్దానికి దిగదని, ఒకవేళ యుద్దానికి భారత్ సై అంటే ఆ దేశానికే... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews