ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ లో వ్యక్తిగత విభాగంలో...
భారత స్టార్ షట్లర్, ఒలంపిక్స్ పతకాల విజేత పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మరోమారు తన సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో ఏకైక భారతీయ షెట్లర్ సింధు. 2019లో...
ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్లో షాకింగ్ ఘటన జరిగింది. టోర్ని నిర్వహకులు ఏకంగా మ్యాచ్ నే రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎంత హాకీ మన జాతీయ క్రీడ అయినా.. ప్రత్యర్థి జట్టుపై ఆటలో ప్రభావం చూపాలే కానీ.. వారిపై దాడి...
జూనియర్ హాకీ ప్రపంచ కప్‌లో భారత హాకీ జూనియర్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి మ్యాచ్ లో ఫ్రాన్స్ చేతిలో పరాభవం ఎదురుకావడాన్ని జీర్ణంచుకోలేని జట్టు.. తన రెండో మ్యాచ్ లో విజయాన్ని నమోదు చేసుకుంది. ఓటమి గాయం...
డెన్మార్క్ ఓపెన్‌లో భారత సీనియర్ షట్లర్, భారత డబుల్ ఒలింపిక్ పతక విజేత సూపర్ స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రత్యర్థితో జరిగిన మూడు గేమ్‌లలో దూసుకుపోయింది. సింధు 67 నిమిషాల్లో 21-16, 12-21, 21-15...
టోక్యో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరేలా ధీమాగా కనిపించిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా.. సెమీస్ లో నిరాశపరిచినా.. దేశానికి మాత్రం కాంస్య పతకాన్ని అందించాడు. ఆది నుంచి రెజ్లింగ్ లో దూకుడుగా వ్యవహరించిన పునియా దేశానికి స్వర్ణం తీసుకోస్తాడని ఆశించిన...
టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ (23) స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. రిచ్ మెన్స్ గేమ్ గా ప్రసిద్ది చెందిన ఆటకు భారత్ లో పెద్దగా ఆదరణ...
టోక్యో ఒలింపిక్స్ రెండో రోజునే భారత్ కు రజత పతకం అందించి యావత్ దేశాన్ని సంతోషంలో ముంచెత్తిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ప్రస్తుతం స్వగ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తాజాగా, 150 మంది ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లకు ఆమె చిరు...